Thursday, June 23, 2005

కవితా పారవశ్యము ...

కళ్యాణ్సమ్మేళణ్ గురించి ఒక చిన్న కవిత రాశాడు. చాలా బావుంది.
"కదలక మెదలక ఉండేది సమ్మేళణం
కధలకి నిధులకి చేసింది ప్రారంభం

విధులకు సెలవు , సభలకు నెలవు
సుధలను కలుపు , లేదిక కలుపు

'నీలు'గిరి చిలక మధువులు చిలక
విజయం మాదే విజయం మాదే కడదాకా !"


ఈ బ్లాగు కొంచము "సమ్మేళణ్" కి డబ్బా కొట్టెది గా వున్నా,
కవి హృదయాన్ని ఆవిష్కరించటానికి ప్రయత్నిస్తే , చాలా బావుంది.
కాల క్రమము లొ దిన్ని మరచి పొకుండా ఉండటానికి కొంచము విడదీసి రాస్తున్నాను.

"కదలక మెదలక ఉండేది సమ్మేళణం
కధలకి నిధులకి చేసింది ప్రారంభం"


మా గ్రూపు చాలా నిస్సారముగా కొంత కాలము క్రితము ఉండేది,
కాని ఇప్పుడు చాలా మంచి కధలు ప్రారంభించింది అని కవి భావన.

"విధులకు సెలవు [ ఆఫిసు లొ పని మాని ] సభలకు నెలవు [ యాహూ conference lu]
సుధలను కలుపు [ అమృతము ఇచ్చు] , లేదిక కలుపు [ కలుపు అంటె waste ... లేదిక waste]"

'నీలు'గిరి చిలుక [ మా లోకము కధానాయిక] మధువు [కధానాయకుడు]లు చిలక [చిలకరించగా]
విజయం[కధానాయకుడు] మాదే విజయం మాదే కడదాకా [ మీరే చెప్పాలి] !"

2 comments:

calyen said...

Thanks for explaining in detail,I'm afraid not many people could understand its bit hard understand otherwise.

I'll write about your reply soon.

కలదు బలము,,, కలము బలము
"కలమ"ను బలము మన సమ్మేళణం
" మన"మే ధనము, మౌనము విడుము,
విజయమే "మన"ము, "మన"మే విజయము....

Kalyan

హర్షోల్లాసం said...

vamsi gAru mEru chAlA chamatkaramgA rastaaraMdi baabu.but anyways nice one.