నాకు తొచిన పద్యము ఒకటి రాశాను ...
కలదు బలము,,, కలము బలము
"కలమ"ను బలము మన సమ్మేళణం
"మనమే" ధనము, మౌనము విడుము,
విజయమే "మన"ము, "మన"మే విజయము....
నా హృదయము:
కలదు బలము ,,, కలము బలము
[we have strength, the strength of pen]
"కలమ"ను బలము మన సమ్మేళణం
[The strenght of BEING TOGETHER is SAMMELAN]
"మనమే" ధనము,మౌనము విడుము
[Mind is the true wealth, I used silence as a mark of non-joyous feeling. So leave the dullness and start enjoying in Mind. That is the true wealth..]
విజయమే "మన"ము, "మన"మే విజయము....
[Left for Readers imagination again...]
Thursday, June 23, 2005
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment